Friday, May 10, 2024
- Advertisement -

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న పోర్న్ స్టార్‌

- Advertisement -

మియా ఖలిఫా ప‌రిచియం అక్క‌ర్లేని పేరు ఇది. సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు తెలియ‌క‌పోవ‌చ్చు కాని పోర్న్ ప్రేక్ష‌కులకు ఈ భామ బాగా సుప‌రిచితురాలే. మ‌న‌కు బాగా తెలిసిన పోర్న్‌స్టార్ అంటే సన్నీ లియోన్ ఒక్క‌రే. స‌న్ని లియోన్‌కు మించిన అందం మియా ఖలిఫాది. సన్నీ లియోన్‌కు అమ్మమ్మ మొగుడు వంటిది. ఎన్నో సంవ‌త్స‌రాల్లో న‌టిస్తే గాని స‌న్నీ లియోన్‌కు క్రేజ్ గాని స్టార్‌డ‌మ్ గాని రాలేదు. కాని మియా ఖలిఫాకు మాత్రం కేవ‌లం ఒక్క సంవ‌త్స‌రంలోనే స్టార్ స్టేట‌స్ సంపాదించింది.

త‌న పోర్న్ వీడియోల‌తో ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చింది. దీంతో ఈ భామ‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా వెలుగులోకి వ‌చ్చింది.మియా ఖలిఫా క్రేజ్ ఏంటో తెలియాలి అంటే ఆమె వీడియోల‌కు ఉన్న వ్యూస్‌ను ఒక్క‌సారి చూస్తే తెలుస్తుంది. మియా ఖలిఫా కొన్ని శృంగార భ‌రిత సినిమాల్లో కూడా న‌టించింది. అలాంటి పోర్న్ స్టార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. మియా ఖలిఫా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. మియా ఖలిఫా రెస్టారెంట్ వ్యాపారంలో బిజీగా ఉంది. పెళ్లి మీద మ‌న‌స్సు మ‌ళ్లిన‌ట్లుంది.

తాను పెళ్లికి రెడీ అయిన‌ట్లు ప్ర‌క‌టించింది.26 ఏళ్ల ఈ మాజీ పోర్న్ స్టార్ త్వరలో పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యింది. ఇంత‌కి పెళ్లి కొడుకు ఎవ‌రు అనుకుంటున్నారు…. త‌న రెస్టారెంట్‌లో చెఫ్‌గా జాబ్ చేసే రాబర్ట్ శాండ్. గ‌త కొన్నాళ్లుగా రాబర్ట్ శాండ్‌తో ప్రేమ‌లో ఉంద‌ట మియా ఖలిఫా. ఈ విష‌యాన్ని స్వ‌యంగా తన అఫిషియల్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న మియా త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్లుగా చెప్పిన పోస్ట్ కు విశేష స్పందన దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -