Tuesday, May 21, 2024
- Advertisement -

సూర్య సినిమాలో విల‌న్‌గా మోహన్ బాబు

- Advertisement -

తెలుగు తెర మీద ఎంత మంది విల‌న్‌లు వ‌చ్చిన కొంద‌రిని రిప్లేస్ చేయ‌డం చాలా క‌ష్టం.అటువంటి వారిలో క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ఒక‌రు అని చెప్ప‌వచ్చు.కెరీర్ స్టార్టింగ్‌లో విల‌న్‌గా రాణించి త‌రువాత కాలంలో హీరోగా మారిన ఆయ‌న తాజాగా మ‌రోసారి విల‌న్ పాత్ర‌లో మెప్పించడానికి రెడీ అవుతున్నాడని స‌మాచారం.ఇటీవల కాలంలో కొత్తదనంతో కూడిన విభిన్నమైన పాత్రలను పోషించడానికి మోహ‌న్ బాబు మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.

లేడీ డైర‌క్ట‌ర్ సుధా త‌మిళ స్టార్ హీరోతో సినిమా చేయ‌డానికి సిద్ధం అవుతుంది.ఈ సినిమాలో విల‌న్‌గా మోహ‌న్ బాబుని తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట ద‌ర్శ‌క – నిర్మాత‌లు.సినిమాలో విల‌న్‌కు ఎక్కువ స్కోప్ ఉండ‌టంతో మోహ‌న్ బాబు అయితే బాగుంటుంద‌ని ఆయ‌న‌ను స్వ‌యంగా హీరో సూర్య‌నే అడిగార‌ట‌.సూర్య అడ‌గ‌టం మోహ‌న్ బాబు వెంట‌నే ఒప్పుకోవ‌డం చ‌క‌చ‌క జ‌రిగిపోయ్యాయి అని తెలుస్తుంది.ఈ సినిమాను త్వర‌లోనే సెట్స్ మీద‌కు తీసుకువెళ్ల‌నున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -