Sunday, May 5, 2024
- Advertisement -

ఆ నటుడు కూడా కామపిశాచా!

- Advertisement -

క్యాస్టింగ్ కౌచ్ ఒక్క టాలీవుడ్‌లోనే కాదు ప్ర‌పంచం మొత్తం ఉన్న‌ట్లు ఉంది.తాజాగా దీనికి సంబంధించి ఓ న‌టుడుపై ఆరోప‌ణ‌లు వినిపిస్తున‌నాయి.హాలీవుడ్ ప్రముఖ నటుడు మోర్గన్ ఫ్రీమన్ మీద సంచలన ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. ఇతడిని కామపిశాచిగా అభివర్ణిస్తూ పలువరు నటీమణులు తమ అనుభవాల గురించి చెప్పడం సంచలనంగా మారింది.

ఈ నటుడితో పని చేసిన 20 మంది నటీమణులతో ఇతడి తీరు గురించి చెప్పారు.ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా పనిచేసే ఒక మహిళలపై ఫ్రీమన్ చాలా దారుణంగా ప్రవర్తించాడని, ఆమె స్కర్ట్ పై కెత్తి.. ఈ రోజు నువ్వు అండర్ వేర్ వేసుకున్నావో లేదో చూశా.. అన్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది. దీంతో ఫ్రీమన్ తీరుపై చర్చ మొదలైంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -