Wednesday, May 15, 2024
- Advertisement -

శివ‌గామిగా సెక్సీ భామ‌?

- Advertisement -

బ‌హుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ నేష‌న‌ల్ లేవ‌ల్లో ఎలా క్రేజ్ సంపాదించారో అధేవిధాంగా క్రేజ్ సంపాదించింది ర‌మ్య‌కృష్ణ.బ‌హుబ‌లి సినిమాలో ర‌మ్య‌కృష్ణ పాత్ర‌కు ప్ర‌శంస‌లు అందిన సంగ‌తి తెలిసిందే.అందుకే బాహుబలి ప్రపంచాన్ని ఇక ముందు కూడా కొనసాగించే ప్రయత్నాల్లో ఉన్నారు. దీనిలో భాగంగానే బాహుబలికి ప్రీక్వెల్‌గా ఓ వెబ్‌ సీరీస్‌ను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు నిర్మాతలు.

బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం, ఆమె ఎదుగుదల ప్రధానాంశంగా ఈ వెబ్‌ సీరీస్‌ తెరకెక్కిస్తున్నారు. శివగామిగా ఉత్తరాది నటి మృణాల్‌ థాకూర్‌ కనిపించనున్నారట. సిల్వర్‌ స్క్రీన్‌పై రమ్యకృష్ణ నట విశ్వరూపం చూపించిన పాత్రలో ఉత్తరాది అందాల నటి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. కుంకుమ్‌ భాగ్య సీరియల్‌లో బుల్ బుల్‌ పాత్రలో ఆకట్టుకున్న మృణాల్.. ప్రస్తుతం హృతిక్ రోషన్‌ హీరోగా తెరకెక్కుతున్న సూపర్‌ 30లో నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -