Thursday, May 2, 2024
- Advertisement -

మ‌ళ్లీ తెలుగులోకి అనిరుథ్‌

- Advertisement -

మ్యూజిక్ ద‌ర్శ‌కుడు అనిరుథ్ వ‌య్సస్సులో చిన్నవాడు అయిన్న‌ప్ప‌టికి త‌న సంగీతంతో త‌మిళ ఇండ‌స్ట్రీని ఓ ఆట ఆడుకున్నాడు.అక్కడి హీరోలు వాళ్లకి గల క్రేజ్ వా ళ్ల అభిమానుల టేస్ట్ ను దృష్టిలో పెట్టుకుని అనిరుథ్ సాంగ్స్ ను కంపోజ్ చేస్తాడని అంటారు. అందుకే ఆయన సంగీతం అంటే అక్కడి కుర్రకారు ఎంతగానో ఇష్టపడతారు. ‘అజ్ఞాతవాసి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు త్రివిక్రమ్ పరిచయం చేశాడు.అయితే సినిమా ఫెయిల్ కావ‌డంతో మ‌ళ్లీ తెలుగులో ఎక్క‌డ క‌నిపించ‌లేదు అనిరుథ్‌.

పైగా ఈ సినిమా పాట‌లు కూడా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేద‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ బ‌హీరంగంగానే విమ‌ర్శించారు.అయితే అనిరుథ్ మ‌రో తెలుగు సినిమా చేస్తున్నాడు.న్యాచుర‌ల్ స్టార్ నాని ‘జెర్సీ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుథ్ అయితే బాగుంటుందని భావించి ఆయనను సంప్రదిస్తే .. ఓకే చెప్పాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వ‌హిస్తున్నారు.మ‌రి ఈ సినిమా అయిన అనిరుథ్‌కు తెలుగులో హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -