Friday, May 3, 2024
- Advertisement -

భ‌ర్త వ‌ల్లే ఇలా అయ్యానంటున్న హీరోయిన్

- Advertisement -

సాధార‌ణంగా సినిమాలో హీరోయిన్‌గా రాణించాలి అంటే మంచి అందంతో పాటు మంచి ఫిజిక్ కూడా అధేవిధాంగా ఉండాలి.పెళ్లి అయిన త‌రువాత హీరోయిన్‌గా రాణించ‌టం క‌ష్టం.ఒక‌వేళ ఉన్నా అవ‌కాశాలు పెద్ద‌గా రావు.పెళ్ల‌యిన త‌ర్వాత హీరోయిన్‌గా మార‌డం అనేది రేర్‌. హీరోయిన్‌గా అడుగుపెట్టి 20 ఏళ్లు అయినా కూడా పెళ్లి చేసుకుంటే అవ‌కాశాలు పోతాయామో అని వెనుకాడే భామ‌లున్న టైమ్‌లో ఆకాంక్ష సింగ్ పెళ్లి త‌ర్వాత హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. నిజంగా ఇది విశేష‌మే క‌దా.

మ‌ళ్లీ రావా చిత్రంతో తెలుగు తెర‌పై మెరిసింది ఆకాంక్ష‌.ఈ సినిమాలో సుమంత్ పక్క‌న హీరోయిన్‌గా చేసింది ఈ భామ‌. ఈ సినిమాలో మ్యూజిక్‌తో పాటు కాస్త మెప్పించిన విష‌యం ఏదైనా ఉందంటే ఈ అమ్మ‌డి న‌ట‌న‌, అంద‌మే. క్రిటిక్స్ అంద‌రూ ఆకాంక్ష‌కి మంచి మార్కులే వేశారు. టీనేజ్‌లో ఉన్న‌పుడే ఆమెకి పెళ్ల‌యింద‌ట‌. న‌ట‌న మీద ఆమెకున్న ఆస‌క్తిని గ్ర‌హించి ఆమె భ‌ర్త ప్రోత్సాహించాడ‌ట‌. అలా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -