Thursday, May 16, 2024
- Advertisement -

రామ్ ని కొట్టిన హీరోయిన్, ఎందుకంటే..

- Advertisement -

ఇస్మార్ట్ శంకర్ సినిమా ప్రమోషన్స్ లో టీమ్ అంతా ఫుల్ బిజీ గా గడుపుతున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ ప్రమోషన్స్ లో హీరోయిన్స్ ఇద్దరూ ఫుల్ యాక్టివ్ గా పాల్గొంటున్నారు. ఒక వైపు నిధి అగర్వాల్ తన స్టైల్ లో సినిమా ని ప్రమోట్ చేస్తూ ఉండగా, మరో వైపు నభ నటేష్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. త్వరలో నే రామ్ మరియు పూరి జగన్నాథ్ కూడా ఇంటర్వూస్ ఇవ్వడం మొదలు పెడతారు. అయితే, ఆసక్తికర అంశం ఏంటి అంటే, ఒక మీడియా ఇంటర్వ్యూ లో నభ, తను రామ్ ని కొట్టినట్టు చెప్పింది.

సినిమా లో ఒక ముఖ్య సన్నివేశం లో తను రామ్ ని కొట్టిందట, దానికి కారణం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాలి అని చెప్తుంది. ఇద్దరు హీరోయిన్లు తమ అందచందాలతో ఇప్పటికే కుర్రకారు అటెన్షన్ ని దక్కించుకున్నారు. ఇక త్వరలో నే ఈ సినిమా విడుదల ఉండటం తో అంతా ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా ఈ 18నెల న ప్రపంచవ్యాప్తం గా విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -