Thursday, May 9, 2024
- Advertisement -

సాహసంతో దూసుకుపోతోన్న చైతన్యం

- Advertisement -

అతడు మాంచి  జోష్ మీద దూసుకొచ్చాడు.ఏం మాయ చేశాడో ఏమో… ఎంత జోష్ మీద దూసుకొచ్చాడో అంతే స్పీడ్ గా రొమాంటిక్ హీరోగాను పేరు తెచ్చుకున్నాడు.100% లవ్ తో తన తడాఖా చూపించాడు.

కాని అదేంటో మాస్ హీరోగా నిలబడలేక పోయాడు. అందుకే కాబోలు మాస్ మనకెందుకని  ఫ్యామిలీ ప్యాక్ మనంతో ముందుకొచ్చాడు.అపుడు కూడా ప్రేక్షకులు ఓకే అన్నారు.ఇపుడు పనిలో పనిగా మళ్లీ మాయ చేసి..సాహసం శ్వాసగా సాగిపోతానంటున్నాడు.మన బర్త్ డే బాయ్ చైతు ముచ్చట్లు ఇపుడు చూద్దాం.

చైతు.అక్కినేని కుటుంభంలో మెరిసిన మరో రొమాంటిక్ హీరో.తాత,తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ మనోడు దూసుకుపోతూ ఉన్నాడు.రొమాంటిక్ హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.మధ్యలో మధ్యలో మాస్ ట్రైల్స్ వేసినప్పటికీ… ఎందుకనో అవి అనుకున్నంత ఇదిగా వర్కవుట్ కాలేదు.

కరెక్ట్ కధ కుదరకపోవడమే దానికి కారణమని కొందరు చెబుతారు.డైలాగ్ డెలివరీ పరంగా చైతు తండ్రి నాగ్ కంటే ఒక అడుగు ముందే ఉన్నాడు.ఆ ఇదితోనే తాజాగా సాహసం శ్వాసగా సాగిపోతానంటున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -