Wednesday, May 7, 2025
- Advertisement -

చైతు, సమంతల ఎంగేజ్మెంట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

- Advertisement -
Naga CHaitanya and Samantha Engagement Date Fixed

అక్కినేని ఇంట్లో పెళ్లిళ్ల హడావిడి జోరుగా సాగుతోంది. అక్కినేని నాగార్జున ఇద్దరు కుమారులు అయిన అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ పెళ్లిళ్లు ఫిక్స్ అయిపోయాయి. అఖిల్-శ్రేయాభూపాల్ ల నిశ్చితార్ధం పూర్తి అవిపోగా.. ఇప్పుడు ఈ ప్రేమజంటకు చెందిన రెండు ఫ్యామిలీలో పెళ్లి పనులు కూడా మొదలుపెట్టేశారు.

అయితే అక్కినేని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్న మరో అంశం ఉంది. అక్కినేని నాగచైతన్య, సమంత పెళ్లి ఫిక్స్ అయిన అందుకు సంబంధించిన వివరాల ఇంకా బయటకు రాలేదు. కొన్నేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ అందమై జంట.. అఖిల్ నిశ్చితార్ధం వేడుకలో కలిసి సందడి చేశారు కానీ.. కనీసం నిశ్చితార్ధం మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు ఈ విషయం తెలిసిపోయింది. 2017 జనవరి 29న చైతు, సమంత ల ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరపనున్నారట.

ఇప్పటికే చైతు ఎంగేజ్మెంట్ కి సంబంధించిన పనులు కూడా మొదలైపోగా.. నాగ్ ఈ పనుల్లోనే బిజీగా ఉన్నారట. అఖిల్ నిశ్చితార్ధం-వివాహం మధ్య ఆరు నెలలు గ్యాప్ ఉండడానికి కారణం కూడా.. మధ్యలో చైతు-సమంతల ఎంగేజ్మెంట్ కంప్లీట్ చేయడానికే అంటున్నారు. జనవరిలో నాగ చైతన్య, సమంతల నిశ్చితార్ధం పూర్తి చేసాక.. అఖిల్ పెళ్లి పనులు మొదలుపెడతాడట నాగర్జున. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అఖిల్-శ్రేయా.. చైతు-సమంత.. రెండు జంటల పెళ్లిళ్లు డెస్టినేషన్ వెడ్డింగ్స్ గానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.  

Related

  1. ఆ స్టార్ హీరో సమంతను సెక్సువ‌ల్‌గా ఇబ్బందిపెట్టాడు!
  2. టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఎవరో చెప్పిన సమంత!
  3. న‌మ్మినోళ్లే చేతిలో ఘోరంగా మోసపోయిన సమంత
  4. నాగ్ వల్లనే సమంతకు అన్యాయం జరిగిందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -