Tuesday, May 7, 2024
- Advertisement -

టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్ ఎవరో చెప్పిన సమంత!

- Advertisement -
samantha says ntr is best dancer in tollywood

టాలీవుడ్ లో డ్యాన్స్ విషయంకు వస్తే.. ముందుగా చెప్పుకోవాల్సింది చిరు.. గురించి. ఆయన ఒక్క స్టెప్ వేస్తే చాలు థియేటర్స్ లో గోల గోల. ఇక ఈ తరం హీరోలలో చాలా మంది బెస్ట్ డ్యాన్సర్స్ ఉన్నారు. వారి అల్లు అర్జు, ఎన్టీఆర్, రామ్ చరణ్, సాయి థరమ్ తేజ్ వంటి వారు తమ డ్యాన్స్ లతో అదరగొడుతున్నారు. అయితే టాలీవుడ్ హీరోలలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అని సెలబ్రిటీలను అడిగితే ముందుగా మొదటి ఓటు వేసేది ఎన్టీఆర్ కే. ఎందుకంటే.

కొరియోగ్రాఫర్ చెప్పే స్టెప్పులు ఎలా చేయాలని అని శిక్షన్ తీసుకునే టైంలోనే వాళ్లు చేసే స్టెప్పులు చూసి.. అప్పటికప్పుడే ఎన్టీఆర్ చేసేస్తాడు. మహాఅయితే ఒకటి, రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తాడంతే. ఇక మిగిత హీరోలు అయితే ఖచ్చితంగా శిక్షణ్ తీసుకుంటారు. అంతే కాకుండా.. ఎలాంటి స్టేప్స్ అయిన సులువుగా చేయగలడు ఎన్టీఆర్. అందుకే బెస్ట్ డ్యాన్సర్ ఎవరంటే ఎన్టీఆర్ పేరే చెబుతారు. తాజాగా ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన సమంత కూడా ఎన్టీఆరే టాలీవుడ్‌లో బెస్ట్ హీరో అంటూ కితాబిచ్చింది.

ఈరోజు సాయంత్రం 4 గంటలకు సమంత ఫేస్‌బుక్‌లో లైవ్‌లోకి రాగా.. ఓ ఫ్యాన్ టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరని అడగటంతో.. ఆ ప్రశ్నకి సమంత.. ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్ అని ఠక్కున సమాదనం చెప్పింది. ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తి అని.. ఫ్రెండ్లీగా ఉంటారని.. అతనితో మరో సినిమా చేయడానికి తాను రెడీ అని చెప్పింది.

Related

  1. న‌మ్మినోళ్లే చేతిలో ఘోరంగా మోసపోయిన సమంత
  2. సీక్రెట్స్ బయట పెట్టిన సమంత!
  3. సమంతని ఘోరంగా వేధించిన హీరో ఎవరో తెలుసా?
  4. సమంతకు నాగ్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -