Friday, May 3, 2024
- Advertisement -

లెక్చరర్ ని ర్యాగింగ్ చేసి దొరికిపోయిన నాగ చైతన్య !

- Advertisement -

 

వైజాగ్ ఆంద్రా యూనివర్సిటీ లో ఒక కుర్రాడు ర్యాగింగ్ చేస్తూ చేస్తూ తన జూనియర్ అమ్మాయిలు అందరినీ ఎడిపిస్త్తూ ఉన్నాడు. వారి డిటైల్స్ అడుగుతూ వారిని కవ్విస్తూ ఉన్న సమయంలో అక్కడే సారీ లో వెళుతున్న ఒక అందమైన అమ్మాయి కనపడడంతో అతని మనసు ఆమె మీద మోజు పడింది. వెంటనే ఆ అమ్మాయి తో మాట కలపడం కోసం దగ్గరకి వెళ్లి ఆమెని టీజ్ చెయ్యడం మొదలు పెట్టాడు.

ఆమె పేరు వివరాలు అడిగిన తరవాత ఆమె ఆ యూనివర్సిటీ కి వచ్చిన గెస్ట్ లెక్చరర్ అని స్టూడెంట్ కాదు ని తెలుసుకుని నాలిక కరుచుకున్నాడు. లెక్చరర్ అయినా ఆమె అందం చూసి మైమరచిపోయాడు ఆ విద్యార్ధి. ఈ సంఘటన నాగ చైతన్య కీ – శృతి హాసన్ కీ మధ్యన జరిగింది. ఇలా లెక్చరర్ గా కనిపించేందుకు చైతు కంటే ఎక్కువ ఏజ్ ఉన్న అమ్మాయిగా ఉండేందుకు.. శృతి హాసన్ తన లుక్ ని మార్చేసుకుంది. 

హీరో కంటే కాస్త ఎక్కువ ఏజ్ ఉన్న రోల్ కావడంతో.. అమ్మడి గెటప్ మొత్తానికే మారిపోయింది. సాధారణంగా పొట్టి డ్రస్సుల్లో ఆడియన్స్ అదిరిపోయేలా కనిపించే శృతి.. ఈ మూవీలో నిండుగా చీర కట్టుకుని కనిపించనుంది.

మలయాళం సూపర్ హిట్ సినిమా ప్రేమం ని తెలుగులో ‘మజ్ను’ గా తీస్తున్న సంగతి తెలిసిందే, ఈ సినిమా కోసం ఈ తతంగం అంతా వైజాగ్ లో ఈ సినిమా టీం సందడి చేస్తోంది. మేకప్ లేకుండా శృతి బాగా నటిస్తోంది అని చెబుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -