Monday, April 29, 2024
- Advertisement -

హాట్ ఫోటో షేర్ చేసిన స‌మంత ..రెచ్చిపోయిన నాగ‌చైత‌న్య ఫాన్స్‌

- Advertisement -

హీరో నాగ‌చైత‌న్య‌,హీరోయిన్ స‌మంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.అక్కినేని ఇంటి కోడ‌లు అయిన త‌రువాత స‌మంత చాలా ప‌ద్ద‌తిగా మారింద‌నే చెప్పాలి.పెళ్లి త‌రువాత స‌మంత డ్రెస్సింగ్ స్ట్రైల్లో చాలా మార్పులు వ‌చ్చాయి.మున‌ప‌టిలాగా కుర‌చ దుస్తుల‌తో ఎక్క‌డ క‌నిపించ‌డం లేదు.ఇక ఆమె పెళ్లి త‌రువాత న‌టించిన సినిమాలు అన్ని సూప‌ర్ హిట్లుగా నిలిచాయి.తాజాగా స‌మంత న‌టించిన యు టర్న్ మూవీ కూడా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది.నాగ చైత‌న్య కూడా శైలాజా రెడ్డి అల్లుడితో ఓ హిట్ అందుకున్నాడు.వీరిద్ద‌రు షూటింగ్‌ల‌కు కాస్తా బ్రేక్ ఇచ్చి స‌రదాగా విహార యాత్ర‌కు వెళ్లారు.అక్క‌డ తీసుకున్న ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది స‌మంత‌.

ఆమె పోస్ట్ చేసిన ఫోటోల‌పై నాగ‌చైత‌న్య ఫాన్స్ రెచ్చిపోతున్నారు.ఇంత‌కి ఆ ఫోటోల‌లో ఏం ఉంద‌నే కదా మీ అనుమానం.ఏం లేదు స‌మంత పోస్ట్ చేసిన ఫోటోలు కాస్తా సెక్సీగా ఉన్నాయి.ఇంకా చెప్పాలంటే పిక్క‌లు క‌నిపించేలా ఆమె ఫోటోలు దిగింది.అంతే ఆమెపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.నువ్వు హీరోయిన్‌గా ఉన్న‌ప్పుడు ఎన్ని వేషాలు అయిన వేసుకోచ కాని అక్కినేని ఇంటి కోడ‌లు అయిన త‌రువాత ఇలాంటివి చేస్తే వారి అభిమానులుగా మేం చూస్తు ఊరుకోం అంటూ స‌మంతకు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు.మ‌రి దీనిపై స‌మంత ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -