Friday, May 3, 2024
- Advertisement -

నాగ‌చైత‌న్య ఫ‌స్ట్ లుక్‌..ఏ సినిమాలోదో తెలుసా!

- Advertisement -

హీరో నాగ‌చైత‌న్య ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు.ఒక‌టి చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో స‌వ్య‌సాచి సినిమా చేస్తున్నాడు.ఇక రెండ‌వ సినిమా శైలజారెడ్డి అల్లుడు.ఈ సినిమాకు మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.ఈ రెండు సినిమాల షూటింగ్స్ దాదాపు పూర్తి కావ‌చ్చింది.ఇక రెండు సినిమాలలో ఏ సినిమా ముందు విడుద‌ల చేయాలో తెలియక అయోమ‌యంలో ఉన్నాడు చైతు.స‌వ్య‌సాచి సినిమా ఎప్పుడో మొద‌లు పెట్టినప్ప‌టికి గ్రాఫిక్స్ వ‌ర్క్స్ వ‌ల్ల సినిమా ఆల‌స్యం అయింది.

శైలజారెడ్డి అల్లుడు సినిమా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా నాగ చైత‌న్య లుక్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇది నాగ‌చైత‌న్య కొత్త సినిమాలోని లుక్ అని చాలామంది అభిప్రాయప‌డుతున్నారు.అయితే ఇది నాగ‌చైత‌న్య ఏ సినిమాలోని లుక్ అని చాలామంది ప్ర‌శ్నిస్తున్నారు.నాగ‌చైత‌న్య మాస్ లుక్‌లో ఉండంటంతో ఇది శైలజారెడ్డి అల్లుడు సినిమాలోనిదే అని చాలామంది ఫిక్స్ అయ్యారు.మ‌రి దీనిపై ఆఫిషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -