Monday, May 6, 2024
- Advertisement -

‘నా కొడుకు గే నా’

- Advertisement -

ఛ‌లో హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నాడు హీరో నాగ‌శౌర్య‌.దీంతో త‌న తదుప‌రి సినిమాల‌పై అంచనాలు పెరిగిపోయ్యాయి.తాజాగా నాగశౌర్య తన సొంత బ్యానర్‌లో చేస్తోన్న సినిమా ‘నర్తనశాల’.ఇటీవలె షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ ఆద్యంతం వినోద భరితంగా ఉంది.

నాగశౌర్య నటన, కామెడీ డైలాగ్‌లు అన్నీ ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌ ఎండింగ్‌లో ‘నా కొడుకు గే నా’ అంటూ శివాజీ రాజా చెప్పే డైలాగ్‌ బాగుంది.కష్మీర పరదేశి, యామిని భాస్కర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగ‌శౌర్య గే పాత్ర‌లో క‌నిపించనున్నాడు.వ‌చ్చే నెల‌లో సినిమాను విడుద‌ల‌కు చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -