Wednesday, May 1, 2024
- Advertisement -

ఆ తప్పు చేయకూడదు అనుకుంటున్నా చైతన్య

- Advertisement -

అక్కినేని కుటుంబం లో నుంచి వచ్చిన హీరోలు ఒక్కొక్కరు గా తమ మార్క్ ని ప్రదర్శిస్తున్నారు. అఖిల్ కూడా తన శాయశక్తులా కష్టపడుతూ తన కి తోచిన విధం గా సినిమా చేయాలి అని ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే హీరోగా నిలదొక్కుకున్న నాగ చైతన్య అప్పుడప్పుడూ స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో మాత్రం కాస్త అటూ ఇటూ అవుతూ ఉండటం వలన పరాజయాల పాలవుతూ వస్తున్నాడు. అయితే ఒక ప్లే బాయ్ తరహా పాత్రలు బాగుంటాయి అని ప్రయతించిన నాగార్జున మరియు అఖిల్ ఈ మధ్య నే పరాజయం చవిచూశారు. వీరిని చూసి నాగ చైతన్య ఇప్పుడు అలాంటి పాత్ర ఒకటి వస్తే వద్దు అనుకున్నాడట.

మన్మధుడు 2 లో నాగార్జున, మిస్టర్ మజ్ను లో అఖిల్ చేసిన పత్రాలు లాంటిది ఒకటి నాగ చైతన్య కి ఒక దర్శకుడు ఆఫర్ చేశారట. అయితే నాగ చైతన్య అది చేయడానికి సుముఖత వ్యక్తపరచలేదట. ఈ సినిమా చేయకున్నా పర్వాలేదు కానీ మరొక తప్పుడు అడుగు మాత్రం వేయదలుచుకోలేదు అని ఆయన క్లియర్ గా మెన్షన్ చేశారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ఒక సంగీత నేపథ్యం లో సాగే లవ్ స్టోరీ ని ఆయన సాయి పల్లవి తో కలిసి చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -