- Advertisement -

కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా టీజర్ విడుదల

- Advertisement -

నాగార్జున హీరోగా కొత్త డైరెక్టర్ కల్యాణ్ క్రిష్ణ తెరకెక్కిస్తున్న సోగ్గాడే చిన్ని నాయినా టీజర్ రిలీజైంది. ఇందులో నాగార్జున తాత, మనవడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

తాత పాత్రలో హీరోయిన్ గా రమ్యక్త్రిష్ణ, మనవడి పాత్రకు హీరోయిన్‌గా లావణ్య త్రిపాటి నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున మనవడిగా చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. చాలా రోజుల తర్వాత నాగార్జున సినిమా  సోగ్గాడే చిన్ని నాయనా  టీజర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  

 

{youtube}1G8_EHmCUOk{/youtube} 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -