వార్దక్యంలో ఉన్న అత్తని జాగ్రత్తగా చూసుకోవల్సిన బాధ్యత కోడలిదే.కాని మనకు తెలియకుండా, కనిపించకుండా చాలామంది కోడల్లు అత్తగారి విషయంలో భరించలేని,క్షమించరాని తప్పులు చేసేస్తున్నారు.
గతంలో అత్తలు మాత్రమే కోడల్లును వేదించేవారు.కాలానికి తగ్గట్లుగా మనం కూడా మారాలని …ఇపుడు కోడల్లు కూడా అత్తలను వేదించడం మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబిలో వృద్దురాలైన అత్తగారి విషయంలో ఓ భయంకర నిజం బయటపడింది. ఎవరైనా చూస్తారోనన్న భయం ఒక వైపు,అత్తకు సపర్యలు చేయలేకపోతున్నాననే ఏడుపు మరో వైపున…. అదురుబెదురుగా ఓ కోడలు ఎవ్వరూ క్షమించరాని తప్పును చేసేసింది.చేతిలోని స్టీల్ ప్లేట్ తో అత్త గుంతు నొక్కినంత పని చేసింది. తర్వాత దుప్పటతో అత్తగారి ఊపిరాపేందుకు శతవిధాల ప్రయత్నించింది. అక్కడితో ఊరుకోకుండా….. మంచం నుంచే కిందకి లాగిపడేసింది. ఈ ఘోరం సీసీ కెమెరాకు చిక్కేసింది.
{youtube}SSb0S0mkmn4{/youtube}
