Thursday, May 16, 2024
- Advertisement -

సెంక‌డ్ టీజ‌ర్‌తో వ‌చ్చిన నాగ్‌- వర్మ

- Advertisement -

నాగర్జున‌-వ‌ర్మ కాంబినేష‌న‌లో వ‌స్తున్న సినిమా ‘ఆఫీస‌ర్’ సినిమా సెంంక‌డ్ టీజ‌ర్‌ని రీలిజ్ చేశారు.ఇటీవల వరుస ఫ్లాప్‌లతో సతమతం అవుతోన్న వర్మ ‘ఆఫీసర్‌’తో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌‌తో పాటు తొలి టీజర్‌ను విడుదల చేసిన వర్మ.. తాజాగా ఆఫీసర్ రెండో టీజర్‌ను రిలీజ్ చేశాడు.

ముంబై గ్యాంగ్ స్టర్లతో యాక్షన్ సన్నివేశాలు, మానవ సంబంధాలు నేపథ్యంలో ఈ మూవీ ఉండనుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. మే 12న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. మే 25న ఈ సినిమా రిలీజ్ కానుంది. మ‌రి ఈ సినిమా అయిన వ‌ర్మ‌కు హిట్ ఇస్తుందో లేదో.ఈ సినిమా ఫ‌లితంపై అఖిల్‌తో వ‌ర్మ సినిమా ఉంటుంద‌నే వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -