Sunday, May 5, 2024
- Advertisement -

నాగార్జున ఓం నమో వెంకటసాయ సినిమా సీన్ లు లీక్ 

- Advertisement -
Nagarjuna OM Namo Venkatesaya Movie Scenes leek

రెండు రోజుల క్రితమే బాహుబలి దీ కంక్లూజన్ సినిమా క్లిప్పింగ్ లు బయటపడగా ఇండస్ట్రీ మొత్తం షాక్ లోనే ఉంది. ఇంత జాగ్రత్తగా సెక్యూరిటీ మేజర్స్ తీసుకుంటున్నా కూడా ఇష్టం వచ్చినట్టు లీక్ అయిపోతున్న వీడియో ల విషయం లో మల్లగుల్లాలు పడుతోంది.

అయితే అది లీక్ చేసిన వ్యక్తి ని అరస్ట్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరొక కొత్త సినిమా వీడియో లు లీక్ అయ్యాయి. డైరెక్టర్ రాఘవేంద్ర రావు తీస్తున్న నాగార్జున సినిమా నమో వెంకటేసాయ చిత్రం సీన్ లు ఇంటర్నెట్ లో దర్సనం ఇస్తున్నాయి. అయితే, నిందితులు వీటిని ఎవరికీ షేర్ చేయలేదని పోలీసులు చెబుతుండటం గమనార్హం. ‘ఓం నమో వేంకటేశాయ’ సీన్లను ఎక్కడి నుంచి తెచ్చారన్న విషయం తెలియాల్సివుంది. బాహుబలి చిత్రానికి ఎడిటింగ్ పనులు చూసేందుకు నియమించబడ్డ కృష్ణచైతన్య, కొన్ని క్లిప్పింగ్స్ దొంగిలించి, తన స్నేహితులకు పంపగా, వారు తమ స్నేహితులకు వాటిని పంపారు. ఈ కేసులో ఆరుగురు విద్యార్థులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -