Tuesday, May 21, 2024
- Advertisement -

స‌మంత‌లో పెద్ద‌గా మార్పు లేదు -నాగ‌ర్జున

- Advertisement -

టాలీవుడ్ టాప్ హీరోయిన్ల‌లో సమంత ఒక‌రని అంద‌రికి తెలిసిందే.హీరో నాగ చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న త‌రువాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంది.పెళ్లి త‌రువాత స‌మంత న‌టించిన సినిమాలు అన్ని హిట్లే.పెళ్లి త‌రువాత ఆమె న‌టించిన రంగ‌స్థ‌లం, మ‌హ‌న‌టి ,అభిమ‌న్యుడు(త‌మిళ్‌లో) సూప‌ర్ హిట్లుగా నిలిచాయి.కొడ‌లును చూసి మామ నాగ‌ర్జున ఎక్కువగా గర్వపడుతున్నారట.

రీసెంట్ గా నాగ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంత గురించి మాట్లాడుతూ.. సమంత మనసు చాలా మంచింది. అసలైతే పెళ్లికి ముందే మా ఫ్యామిలిలో సమంత కలిసిపోయింది. అప్పటికి ఎప్పటికి బంధంలో తేడా ఏమి రాలేదు. కేవలం సమంత ఇల్లు మాత్రమే మారింది. వీలైతే నేను నా కుమారులు అలాగే సమంత అందరం కలిసి ఒక సినిమా చేయాలనీ అనుకుంటున్నాం. సరైన స్క్రిప్ట్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు నాగ్ వివరించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -