Monday, April 29, 2024
- Advertisement -

ఐపీఎల్ ఒక్క మ్యాచ్‌తో స్టార్‌గా మారిన ఆఫ్ఘ‌న్‌ క్రికెట‌ర్‌..

- Advertisement -

క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోల్‌కతాను ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ఫైనల్ చేరింది. కోల్‌కతాపై ఒంటి చేత్తో సన్‌రైజర్స్‌కి విజయాన్ని అందించాడు…ఈ యువ లెగ్ స్పిన్నర్ ర‌షీద్ ఖాన్‌. బ్యాటింగ్‌, బౌలింగ్‌తో మ‌రో సారి ఆల్‌రౌండ‌ర్ అనిపించుకున్నారు. ఆ ఒక్క మ్యాచ్‌తో స్టార్‌గా మారిపోయారు. సినిమా హీరోల‌నుంచి… లెజండ్ క్రికెట‌ర్లు , అంద‌రూ ప్ర‌శంశ‌ల వ‌ర్షం కురిపించారు .తెలంగాణా మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.

10 బంతుల్లోనే 34 పరుగులతో రషీద్ మెరుపు బ్యాటింగ్ చేయడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు పరుగులు చేసింది. అనంతం బౌలింగ్‌లోనూ ఈ అప్ఘాన్ సంచలనం మెరుగైన ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో 19 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రెండు క్యాచ్‌లు అందుకున్న రషీద్.. ఓ రనౌట్‌తో హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -