Saturday, May 11, 2024
- Advertisement -

రాజ్ త‌రుణ్‌ని వ‌దిలేసిన నాగ్‌

- Advertisement -

నాగ‌ర్జున రాజ్ త‌రుణ్ వ‌దిలేయడం ఏంటీ అనుకుంటున్నారా? ఏంలేదు రాజ్ త‌రుణ్ లేటేస్ట్ మూవీ రంగులరాట్నం సినిమాకు నాగ‌ర్జున నిర్మాత.త‌న అనపూర్ణ బ్యాన‌ర్‌లో నిర్మించాడు నాగ్.అయితే ఈ సినిమాను గాలికి వ‌దిలేశాడు నాగ్‌.రీలీజ్‌కు ఇంకా రెండు రోజులు కూడా లేదు కాని సినిమా ప్ర‌మోష‌న్‌ మాత్రం అనుకునంత వేగంగా సాగ‌డం లేదు.

త‌న కొడుకు అఖిల్ హ‌లో సినిమాను నిర్మించిన నాగ్ అన్నీ త‌నై న‌డింపించాడు.సినిమా ప్ర‌మోష‌న్లో అయితే మీడియాను తెగ విసిగించేశాడు.ఒక‌టికి నాలుగు ఈవెంట్స్ చేసి తెగ హ‌డ‌విడి చేసిన నాగ్ ఇప్పుడు మాత్రం రంగులరాట్నం విష‌యానికి వచ్చేస‌రికి సైలెంట్ అయ్యాడు.అందువ‌ల్ల ఈ సినిమాకు అనుకునంత బ‌జ్ రావ‌డం లేదు.ఇంత వ‌రుకు నాగ‌ర్జున ఈ సినిమాను చూడలేద‌ని స్వ‌యంగా హీరోనే వెల్ల‌డించ‌డంతో సినిమా ప‌రిస్థితి అర్ధం చేసేకోవాలి.సినిమా భారం మొత్తం రాజ్ త‌రుణ్ ఒక్క‌డే భూజ‌న వేసుకున్నాడు.చూద్దం బాక్స్‌ఫిస్ ద‌గ్గ‌ర ఏలాంటి ఫ‌లితం రావ‌డం రాబ‌డుతుందో.రాజ్ త‌రుణ్‌ని హీరోగా ప‌రిచియం చేసింది నాగ‌ర్జునే ఇక్క‌డ మ‌రో విశేషం.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -