Thursday, May 9, 2024
- Advertisement -

మ‌తి పొగొడుతున్న నాగ్‌

- Advertisement -

హీరో నాగ‌ర్జున 58 సంవ‌త్స‌రాలు నిండిన త‌న గ్లామ‌ర్‌తో కుర్ర హీరోల‌ను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు.వయస్సు పెరిగిపోయే కొద్దీ నాగార్జున ప్రతి సంవత్సరం తన లుక్ లో నాగ్ రోజురోజుకీ చిన్నవాడు అయిపోతు అందరకీ షాక్ ఇస్తున్నాడు. నాగ్ వర్మ కాంబినేషన్ లో దాదాపు 28 ఏళ్ళ తరువాత వీరిద్దరూ కలిసి మళ్ళీ చేయబోతున్న మ్యాజిక్ ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌ లో రాబోతున్న ఈసినిమా పై ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్నాయి. ఒక డిఫెరెంట్ కథతో వర్మ నాగ్‌ ను ప్రెజెంట్ చేయబోతున్నాడు. నాగ్ సిక్స్ ప్యాక్ లో కనిపిస్తున్న ఫోటో ఒకటి బయటకు లీక్ అయింది. వర్మ సినిమాలో నాగ్ ఇలాగే కనిపించబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

తన జీవితంలో చోటుచేసుకున్న మరిచిపోలేని సంఘటనలను నాగార్జున సోషల్ మీడియా పోస్టు చేసాడు. ఈ పోస్టులో అనేక ఫోటోలను కలగలిపి పెట్టాడు నాగార్జున. వాటిలో నాగ్ షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్‌ తో ఉన్న ఫోటో ఒకటి ఇప్పడు సోషల్ మీడియ లో హడావిడి చేస్తోంది. 58 ఏళ్ల వయసులో నాగ్ ఇంత ఫిట్‌గా కనిపిస్తుండటంతో నాగార్జున పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -