Thursday, April 25, 2024
- Advertisement -

బాలకృష్ణ కెరీర్ డిజాస్టర్ అయినా సినిమాలు..!

- Advertisement -

సినిమా కథ వినగానే వర్కవుట్ అవుతుందా కాదా అనేది అంచనా వేస్తారు. కొన్నిసార్లు మాత్రం అంచనాలు తరుమారు అవుతుంటాయి. అలా బాలకృష్ణ కెరీర్ లో ఫాన్స్ ని నిరాశపరిచి డిజాస్టర్ అయినా సినిమాల లిస్ట్.

జననీ జర్మభూమి : ఈ సినిమాలో బాలకృష్ణ, సుమలతముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె విశ్వనాథ్ నిర్వహించారు మరియు నిర్మాత కె కేశవ రావు నిర్మించారు.

కత్తుల కొండయ్య : బాలకృష్ణ, సుమలత ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ బి చక్రవర్తి నిర్వహించారు మరియు నిర్మాత కెల్లే రామస్వామి నిర్మించారు.

అల్లరి కృష్ణయ్య : బాలకృష్ణ, భాణుప్రియ ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నందమూరి రమేష్ నిరహించారు.

సాహస సామ్రాట్ : బాలకృష్ణా, విజయశాంతి ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె రాఘవేంద్ర రావు నిర్వహించారు.

ప్రణానికి ప్రాణం : నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, రజని ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చలసాని రామా రావు నిర్వహించారు మరియు నిర్మాత డి విజయ సారథి నిర్మించారు.

బ్రహ్మార్షి విశ్వమిత్ర : నందమూరి తారక రామా రావు, నందమూరి బాలకృష్ణా, మీనాక్షి ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాని నందమూరి తరక రామా రావు తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు.

గాండీవం : బాలకృష్ణ, రోజ సెల్వమణి, నాగేశ్వర రావు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రియదర్శన్ నిర్వహించారు.

నిప్పు రవ్వ : బాలకృష్ణ, విజయశాంతి, శోభన ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కొదండరామి రెడ్డి నిర్వహించారు.

దేవుడు : బాలకృష్ణ, రమ్యకృష్ణ, రుతిక ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవి రాజా పణిశేట్టి నిర్వహించారు.

పలనాటి బ్రహ్మానాయుడు : బాలక్రిష్ణ, సోనాలి బింద్రే, ఆర్తి ఆగర్వాల్ ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బి గోపాల్ నిర్వహించారు.

వీరభద్ర : బాలక్రిష్ణ, తనుశ్రీ ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ ఎస్ రవి కుమార్ నిర్వహించారు.

Also Read: టాలీవుడ్ లో సూపర్ హిట్ జోడీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -