Friday, May 17, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌లో నందమూరి హీరో?

- Advertisement -

బిగ్‌బాస్ 1 తెలుగులో ఎంత హిట్ అయిందో అంద‌రికి తెలిసిందే.బిగ్‌బాస్ ఫ‌స్ట్ సీజ‌న్‌కు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ యాంక‌ర్‌గా చేయ‌గా , ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ సినిమాతో బిజిగా ఉండ‌టం వ‌ల్ల రెండో సీజ‌న్‌కు దూరం అయ్యాడు.ఇక రెండో సీజ‌న్‌కు న్యాచుర‌ల్ స్టార్ నాని వాఖ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఇప్ప‌టీకే ఈ షోకి సంబంధించిన ఓ టీజ‌ర్ కూడా రిలీజ్ చేశారు.

అయితే ఈ సారి ఇంకొం‍చెం మసాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండో సీజన్‌లో పాల్గొనే వ్యక్తులు వీరే నంటూ సోషల్‌ మీడియాలో కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా నందమూరి హీరో తారకరత్న ఈ షోలో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం రాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -