Sunday, May 12, 2024
- Advertisement -

రేపు రిలీజ్ అవబోతున్న జెంటిల్మెన్ హై లైట్ లు ఇవే ..

- Advertisement -

నాచురల్ స్టార్ నానీ రేపు తన సినిమా జెంటిల్మెన్ తో రంగంలోకి దిగబోతున్నాడు. ప్రతీ సినిమాతో మినిమం ఎంటర్టైన్మెంట్ ఇస్తూ అదే రకంగా రెవెన్యూ ని లాగుతున్న ఈ హీరో గత రెండు సినిమాలకీ ఓవర్ సీస్ లో అదుర్స్ అనిపించుకునే కలక్షన్ లు రాబట్టుకోవడం విశేషం. డైరెక్టర్ ల హీరోగా పేరున్న నాని ప్రస్తుతం కొత్త సినిమా జెంటిల్మెన్ లో తన కష్టం అంతా ఇంద్రగంటి గారిదే అని అంటున్నాడు.

ఈ సినిమా బాధ్యత అంతా తన భుజాన వేసుకున్న నాని ప్రమోషన్ ల విషయం లో బిజీ అయిపోయాడు. అయతే ఆద్య వెబ్సైటు కి తెలుస్తున్న సమాచారం ప్రకారం జెంటిల్మెన్ సినిమా లో రెండు హై లైట్ లు ఉన్నాయి. మొదటిది ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్. ఈ సీన్ లో ఇంద్రగంటి అద్భుతమైన ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అంటున్నారు.

చురుగ్గా సాగే ఫస్ట్ హాఫ్ కాస్త డుల్ అయిన సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే ఈ ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకి హై లైట్ అంటున్నారు. ఇక రెండవ హై లైట్ ఏంటంటే నానీ నటన. రెండు పాత్రాలో లలో నానీ తనదైన శైలి లో నటిస్తూ చివరికి రెండూ ఒక్కరే అని హీరోయిన్ కి రెవీల్ అయిన సీన్ లో అద్భుతంగా నటించాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -