Saturday, May 4, 2024
- Advertisement -

దుమ్ము లేపిన నాని కృష్ణార్జున యుద్ధం

- Advertisement -

న్యూడిల్స్ చేయ‌డానికి … అమ్మాయిని ప‌డేయాటానికి ఓకే టైమ్ ప‌డుతుందిరా

హీరో నానికి ప్ర‌స్తుత హీరోల‌లో ప్ర‌త్యేక స్థానం ఉంది. నాని వ‌రుస హిట్లు సాధిస్తున్నాడు. నాని ప్ర‌స్తుతం యంగ్ హీరో నుండి స్టార్ హీరోగా మారే ద‌శ‌లో ఉన్నాడు.ఇక నుంచి నాని తీసే ప్ర‌తి సినిమా ల‌త‌ని కేరీర్‌కు ఓ మెట్టు ఎక్కే విధాంగా ఉండాలి.దానికి త‌గిన‌ట్లుగానే నాని చాలా సినిమాలు చేస్తున్నాడు. తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేశారు. నాని మార్క్‌ ఎంటర్‌టైన్మెంట్‌తో రూపొందిన టీజర్‌ ఆకట్టుకుంటోంది.

ఒక పాత్రలో మాస్‌ కుర్రాడిగా కనిపిస్తే మరో పాత్రలో ఫారిన్‌ లో ఉండే రాక్‌ స్టార్‌ల కనిపిస్తున్నాడు. అనుపమా పరమేశ్వరన్‌, రుక్సర్‌ మీర్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హిప్‌ హాప్‌  సంగీతమందిస్తున్నాడు. ఏప్రిల్‌ 12న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించింది.

https://www.youtube.com/watch?v=pdfyHCkKa_8

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -