Wednesday, May 22, 2024
- Advertisement -

రాంచ‌రణ్ హీరోయిన్ అవ‌క‌శాలు కోసం …

- Advertisement -

నేహా శ‌ర్మ‌మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఇంట్రడ్యూస్ అయిన ‘చిరుత’ సినిమాతో హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచియమైంది.ఈ సినిమా త‌రువాత ఈ భామ‌కు పెద్ద‌గా అవ‌క‌శాలు రాలేదు. వరుణ్ సందేశ్ తో ‘కుర్రాడు’ అని ఒక సినిమా చేసినట్టుగా ఉంది. అది కాస్తా ఫెయిల్ కావడంతో నేహాను తెలుగు వాళ్లు పూర్తిగా మరిచిపోయారు.బాలీవుడ్‌లో మాత్రం అమ్మ‌డికి కొన్ని సినిమాలు చేసింది.సినిమాల‌లో అవ‌క‌శాలు కోస‌మో లేక ఇంకా నేనే ఇండ‌స్ట్రీలో ఉన్నాను గుర్తించండి అని చేప్ప‌డానికో మ‌రి బికినీలో ద‌ర్శ‌నం ఇచ్చింది నేహా శ‌ర్మ‌.

పదేళ్ల కిందటే హీరోయిన్ గా పరిచయం అయినా ఇప్పటికీ తనలో గ్లామర్ డోస్ తగ్గలేదని ఇప్పుడు తన సోషల్ మీడియాలో పోస్టులతో చెబుతోంది.ఇప్పటీకి అయిన ఈమెను ఎవ్వ‌రైనా గుర్తిస్తే బాగుండు..లేక‌పోతే ఇలాంటి పోస్ట్‌లు మ‌రిన్ని చూసే భాగ్యం మ‌న‌కు ద‌క్కుతుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -