Friday, May 17, 2024
- Advertisement -

నాని-నాగ్ వినాయక చవితి వీడియో సాంగ్‌

- Advertisement -

న్యాచుర‌ల్ స్టార్ నాని టాలీవుడ్ కింగ్ నాగ‌ర్జున క‌లిసి న‌టిస్తున్న సినిమా దేవ‌వాస్‌.ఈ సినిమాకు యువ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య ద‌ర్శ క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్‌, లిరికల్‌ వీడియోలతో సందడి చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా మరో సాంగ్‌ను విడుదల చేశారు.

మా పండుగ కొంచెం ముందే మొదలయ్యింది అంటూ లక లక లకుమీకర లంభోదర అంటూ సాగే వినాయక చవితి పాటను రిలీజ్‌ చేశారు. మణిశర్మ సంగీత దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ నెల 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -