- Advertisement -

నాన్నతో కలిసి ఎన్టీఆర్ రికార్డుల వేట!

- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఆడియోతో పాటు ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.ఈ సినిమా ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా రాజమౌళి కూడాఈ విషయమై స్పందించారు.

ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన 36 గంటలోనే యుట్యూబ్‍లో 1 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. ఎన్టీఆర్ తన సినిమాతో యుట్యూబ్‍లో రికార్డ్ సృష్టిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ ను సుకుమార్ చాలా డిఫరెంటుగా గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రజెంట్ చేసాడు.

బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రిగా రాజేంద్రప్రసాద్ నటించగా, విలన్‍గా జగపతిబాబు నటించారు. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్‍గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -