Friday, April 26, 2024
- Advertisement -

నారా వారి మ‌న‌మ‌డు సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ

- Advertisement -

బాల‌కృష్ణ తాజా చిత్రం ఎన్టీఆర్ బ‌యోపిక్ షూటింగ్ ఈ నెల చివ‌ర్లో ప్రారంభంకానుంది.సీనియ‌ర్ ఎన్టీఆర్ జీవిత క‌థ ఆధారంగా ఆ సినిమా తెర‌క‌క్కిస్తున్న సంగ‌తి తెలిసందే. ఇప్ప‌టికే ఈ సినిమాలో నంద‌మూరి హీరోలు యాక్ట్ చేస్తున్నారు. ఒక్క జూనియ‌ర్ ఎన్టీఆర్ త‌ప్ప‌, ఎందుకంటే జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు బాల‌కృష్ణ‌కు మ‌ధ్య వభేదాల కారణంగా జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను దూరంగా పెట్టారు.ఇప్ప‌డు ఈ సినిమాలో మ‌రో వార‌సుడు వ‌చ్చి చేరాడు. అత‌ను ఎవ‌రో కాదు… ఏపి సీఎం నారా చంద్ర‌బాబు మ‌న‌మడు నారా దేవాన్ష్.అవునండీ ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మ‌న‌మ‌డి దేవాన్ష్‌ని తీసుకొవాల‌ని బాల‌కృష్ణ ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఈ సినిమాలో దేవాన్ష్‌తో పాటు కల్యాణ్ రామ్ కుమారుడు శౌర్యారామ్ క‌నిపిస్తున్నాడు. హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపించనున్న చిత్రంలో బాల ఎన్టీఆర్ గా దేవాన్ష్, యువ ఎన్టీఆర్ గా శౌర్యారామ్ కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాను రెండు భాగాలుగా తెర‌కెక్కించాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంది.ఈ సినిమాలో యువ కథానాయకుడు శర్వానంద్‌ మరోకీలక పాత్రలో నటిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -