Tuesday, April 30, 2024
- Advertisement -

లావ‌ణ్య త్రిపాఠికి ల‌వ్ యూ చెప్పిన బ్ర‌హ్మాజీ

- Advertisement -

హీరోయిన్‌కు ల‌వ్ యూ చెప్పాడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ బ్ర‌హ్మాజీ…హీరోయిన్ లావణ్య త్రిపాఠికి త‌న ట్వీట్ట‌ర్ ద్వారా లవ్ యూ చెప్పాడు. ఇది సిరియ‌స్ ల‌వ్ కాదులేదండి స‌రాదాగా జ‌రిగిన సంఘ‌ట‌న‌. అస‌లు విష‌యానికి వ‌స్తే అప్పుడప్పుడూ వచ్చే ఆలోచనలు అంటూ సోమవారం లావణ్య త్రిపాఠి ట్విటర్‌లో ఓ పోస్ట్‌ చేసింది.కళను కళాకారుణ్ని కలపకండి. కళ కారణంగా కళాకారుడ్ని ప్రేమించండి. అదే సమయంలో కళాకారుడి కారణంగా కళను ద్వేషించకండి’ అంటూ రాసుకొచ్చింది.

దీనికి బ్రహ్మాజీ తనదైన శైలిలో స్పందించాడు. ‘ఓకే.. లవ్‌ యూ..’ అంటూ ట్వీట్ చేశాడు. మ‌రి దీనిపై లావ‌ణ్య త్రిపాఠి ఇంకా స్పందించ‌లేదు.న‌టుడు బ్ర‌హ్మాజి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు.ట్వీట్ట‌ర్‌లో అభిమానులు అడిగిన ప‌లు ప్రశ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పాడు బ్ర‌హ్మాజి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -