- Advertisement -
హీరో నందమూరి బాలకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ మంత్రి నారా లోకేశ్ ఓ ట్వీట్ చేశారు. ‘‘నటసింహం’ బాల మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘యన్.టి.ఆర్’ పై నిర్మిస్తున్న బయోపిక్ లో మిమ్మల్ని ఎన్టీఆర్ పాత్రలో ఈ ఏడాదిలో చూసేందుకు ఎదురుచూస్తున్నా’ అని లోకేశ్ అన్నారు.
కాగా ఈ రోజు బాలకృష్ణ పుట్టినచ రోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ప్రముఖులు బాలయ్యకు శుభాకాంక్షలు అందజేశారు.నటుడు నరేష్, నందమూరి కల్యాణరామ్‌తో పాటు రాజకీయ నాయకులు బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
