Thursday, April 18, 2024
- Advertisement -

పూరీతో నాని సినిమా అంతా పుకారే..!

- Advertisement -

టాలీవుడ్‌లో కొన్ని రోజుల నుంచి ఓ న్యూస్ హ‌ల్ చ‌ల్ చేస్తుంది. వరుస డిజాస్టర్లతో తన ఇమేజ్ ని డ్యామేజ్ చేసుకున్న దర్శకుడు పూరీ జగన్నాధ్ ,యంగ్ హీరో నానితో సినిమా ఉంటుందనే టాక్. తను పూరీ జగన్నాధ్ మూవీ చేయడంపై స్పష్టత ఇచ్చేశాడు నాని. మీడియాలో వస్తున్న వార్తలు నిజాలు కాదని కూడా తేల్చేశాడు. దీంతో నాని-పూరీ కాంబో అంతా పుకారే అనే విషయం తెలిసిపోయినట్లే.

పూరీ అసిస్టెంట్ సతీష్ మల్లంపాటితో మూవీ చేయనున్నాడు నాని. సభకు నమస్కారం అనే టైటిల్ పై ఈ చిత్రం రూపొందనుండగా.. పొలిటికల్ యాంగిల్ లో ఈ మూవీ రూపొందుతుందట. కంప్లీట్ గా కామెడీ యాంగిల్ లోనే ఉంటుంద‌ని స‌మాచారం.ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -