Monday, May 6, 2024
- Advertisement -

మ‌హేశ్ సినిమాలో అదితీ రావు?

- Advertisement -

స‌మ్మోహ‌నం సినిమాతో డిసెంట్ కొట్టింది హీరోయిన్ అదితీ రావు గ్లామర్ పరంగాను .. నటన పరంగాను మంచి మార్కులు కొట్టేసింది. ‘సమ్మోహనం’ సక్సెస్ టాక్ తెచ్చుకోవడం ఆమెకి ఈ ఛాన్స్ వచ్చేలా చేశాయనే టాక్ వినిపిస్తోంది. . అదితీ రావు నటనను మహేశ్ బాబు అభినందించడంతో పాటు ఆమెను త‌న సినిమాలో ఓ చాన్స్ ఇవ్వాల‌ని భావిస్తున్నాడ‌ట‌!

మ‌హేశ్ ప్ర‌స్తుతం వంశీపైడిప‌ల్లి సినిమాలో బిజిగా ఉన్నాడు.ఈ సినిమాలో ఓ రోల్‌కు అదితీ అయితే బాగుంటుంద‌ని మ‌హేశ్ ఆలోచ‌న‌. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే న‌టిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -