Thursday, May 2, 2024
- Advertisement -

జైల్లో నయనతార , అసలు ఏమైంది ?

- Advertisement -

కాలీవుడ్ లో ప్రస్తుతం రాజ్యం ఏలుతున్న నాయన తార సినిమాకి ఆమె తీసుకునే  పారితోషికం కంటే ఆమె మొదటి రోజు తన ఇమేజ్ తో ఇవ్వగలిగే వసూళ్లు ఎక్కువ అని చెప్పాలి. ఇప్పుడు ఆమె కొత్తగా నన్ బెండా అనే సినిమా చేసింది, అది ఇప్పుడే విడుదల అయ్యింది.

ఈ సినిమాలో ఉదయనిది స్టాలిన్ హీరోగా కనపడగా ఈ సినిమాలో నయన జైలు ఎపిసోడ్ లు కూడా ఉన్నాయి. అసలు జైల్లో గడపాల్సిన అవసరం ఆ పాత్రకి ఏమొచ్చింది, జైలు ఒక అమ్మాయి బతికే పరిస్థితి ఎలా ఉంటుంది. 

చుట్టూ మానవ మృగాలు లాంటి మర్డర్ చేసిన వాళ్ళ మధ్యన బతకడం కోసం ఆమె ఎలాంటి ఇబ్బందులు పడింది అనేది ఈ సినిమాకి హై లైట్. తెలుగు లో గుడ్ ఈవెనింగ్ అనే పేరుతో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ ఇప్పటికే మొదలైంది. తెలుగు లో నయనతార కి మంచి ఫేం ఉండడం తో ఈ రకమైన ప్లాన్ లు వేసారు అన్నమాట. తమిళం లో ఇప్పటకే విడుదల అయ్యి హిట్ అయిన ఈ సినిమా తెలుగు లో ఏమేరకు ఆడుతుందో చూడాలి. ప్రస్తుతం తెలుగు లో విక్టరీ వెంకటేష్ తో నటిస్తోంది నయనతార. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -