Monday, May 13, 2024
- Advertisement -

నయనతార ‘కొలమావు కోకిల’ ట్రైలర్

- Advertisement -

స్టార్ హీరోయిన్ న‌య‌తార‌కు ఎంత‌టి ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌ల్సిన అవ‌స‌రం లేదు.హీరోల‌తో స‌మానంగా న‌య‌న‌తార‌ పారీతోష‌కం తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.అయితే న‌య‌న తాజాగా న‌టించిన ‘కొలమావు కోకిల’ నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు.

ఈ ట్రైల్‌ను చూస్తుంటే . స్మగ్లింగ్ నేపథ్యం .. ఒక పల్లెటూరి యువతి జీవితంలో చోటు చేసుకునే అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుందని అర్థం అవుతుంది.నెల్సన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాను, త్వరలోనే తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు.న‌య‌న ఈ మ‌ధ్య లేడీ ప్రాముఖ్య‌త ఉన్న సినిమాల‌లో ఎక్కువుగా న‌టిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -