Saturday, May 18, 2024
- Advertisement -

పెళ్లి కూతురు గెట‌ప్‌లో శృతీహాస‌న్‌

- Advertisement -

హీరోయిన్ శృతీహాస‌న్ పెళ్లికూతురు గెటప్‌లో క‌నిపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.శృతిహాసన్ ఇటీవలే ఓ ఫొటో షూట్ లో పాల్గొంది. లగ్జరీ ఫ్యాషన్ వెబ్ సైట్ ‘పెరినా’ కోసం శృతి ఫొటోలకు ఫోజిచ్చింది. ఈ ఫోటోల‌లో శృతి చాలా అందంగా క‌నిపించింది.మెరూన్ కలర్ డ్రెస్‌లో అదిరిపోయేలా ఉంది శృతి.ఈ ఫోటోల‌లో శృతి కాస్తా బ‌రువు పెరిగిన‌ట్లు క‌నిపిస్తుంది.

ఈ పెళ్లి కూతురు గెట‌ప్‌లో శృతీని చూసిన వారంద‌రు నిజంగానే శృతీకి పెళ్లికి రెడీ అయిందా అని చ‌ర్చించుకుంటున్నారు.ఇప్ప‌టికే తన బ్యాయ్ ఫ్రెండ్ మైకేల్ కార్సోలేను పెళ్లి చేసుకునేందుకు ఇలా రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. శృతీ ప్ర‌స్తుతం తెలుగులో ఓ సినిమా,బాలీవుడ్‌లో మ‌రో సినిమా చేస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -