Friday, April 19, 2024
- Advertisement -

సుఖ పెట్టడానికి కూడా కులం కావాలా..?

- Advertisement -

కులం ప‌కాక‌ష్ట‌కు చేరితే ఎలా ఉంటుందో ఈ ట్రైల‌ర్‌ను చూస్తే అర్థం అవుతుంది.అగ్ర కులానికి చెందిన అమ్మాయి ద‌ళితునల‌ను ప్రేమిస్తే ఎలా ఉంటుందో ప్ర‌ధానం తెర‌కెక్కిన సినిమా నేను C/o నువ్వుస‌. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.”చదువులకు ఉద్యోగాలకు మేము మీతో సమానం కాదని.. చదివి ఉద్యోగాలు తెచ్చుకునే వారు ప్రేమ.. పెళ్ళి విషయానికి వచ్చేసరికి మనుషులంతా సమానమే అని ఎలాగంటారు?” అని ప్రశ్నించడం లాంటివి చూస్తుంటే సినిమా వివాదంగా నిలిచే అవ‌కాశం ఎక్కువుగా ఉంది.

ఇక ట్రైల‌ర్‌లోనే బోల్డ్ సీన్స్ చూపించారు.నిన్ను సుఖ పెట్ట‌డానికి మ‌నం కులం వాడు దొర‌క‌లేద అని వంటి ప‌చ్చి డైలాగ్స్ ట్రైల‌ర్‌లో వినిపించాయి.ఇన్ని బూతులు ఉన్న ట్రైల‌ర్‌ను యూట్యూబ్‌లో ఎలా విడుద‌ల చేశారంటున్నారు సినీ అభిమానులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -