Sunday, May 12, 2024
- Advertisement -

నువ్వు పెళ్లైనా ఫిగ‌ర్‌తో తిర‌గొచ్చు..మీ చెల్లి మాత్రం ఎవ‌రితో తిర‌గ‌కూడ‌దా..?

- Advertisement -

బాలీవుడ్ హీరో అర్జున్ క‌పూర్‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.అర్జున్ క‌పూర్ బోనీ క‌పూర్ కొడుకు అన్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.శ్రీదేవి ,బోనీ క‌పూర్‌ల కూతురు జాన్వీ కపూర్ ఇటీవ‌లే ధ‌డ‌క్ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా హీరో ఇషాన్ ఖట్టర్ తో ఆమె ప్రేమాయణం నడిపిస్తుందని చాలా కాలంగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇద్దరూ కలిసి బయట తిరుగుతుండడంతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.ఇటీవ‌లే ఓ షోకి వ‌చ్చిన జాన్వీ కపూర్ వారి ప్రేమ గురించి అడ‌గ్గా..దానికి వెంటనే జాన్వీ నో అని సమాధానమిచ్చింది.

దీనిపై స్పందించిన అర్జున్ కపూర్.. ”ఈమె ఇషాన్ తో డేటింగ్ లో లేదు కానీ అన్ని చోట్ల వీరిద్దరూ కలిసి కనిపిస్తుంటారు” అని చెప్పాడు. అర్జున్ కపూర్‌కి జాన్వీ కపూర్ చెల్లెలు అవుతుంది కాబ‌ట్టే ఇలా చెబుతున్నాడ‌ని అంటున్నారు నెటిజ‌న్లు.ఒక‌వేళ వారి మ‌ధ్య ఎఫైర్ ఉంటే అందులో త‌ప్పు ఏముంద‌ని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.నువ్వు అయితే పెళ్లైన భామ‌తో ఎఫైర్ పెట్టుకోవ‌చ్చు.మీ చెల్లి మాత్రం అటువంటి ప‌నులు చేస్తే మీకు న‌చ్చ‌దంటూ నెటిజ‌న్లు ఓ రేంజ్ అర్జున్ క‌పూర్ మండిప‌డుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -