Monday, May 6, 2024
- Advertisement -

నట్టేట మునిగిన సాయి కుమార్ .. పాపం !

- Advertisement -

అసలు హిట్ సినిమాల పేరు కూడా చూడని తన కొడుకు ఆది కోసం గరం సినిమా తీస్తూ కొడుకు సెలక్షన్ పై పూర్తి నమ్మకంతో.. ఈ మూవీని తనే ప్రొడ్యూస్ చేశాడు సాయి కుమార్. వేరే నిర్మాత సినిమాని ప్రారంభించి కంప్లీట్ చేయలేకపోవడంతో.. తనే ఆ బాధ్యతలు చేపట్టాడు.

చివరకు ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలి అడ్రస్ లేకుండా పోయింది. గరంతో పాటే రిలీజ్ అయిన సినిమాల ముందు ఇది నిలబడలేకపోయింది. మొత్తానికి సాయి కుమార్ కి ఈ మూవీ 2 కోట్ల రూపాయల మేర నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది. ఈ రెండు కోట్ల కంటే సాయికుమార్ కి పెద్ద కష్టం ఏంటంటే.. కొడుకు కెరీర్ నిలబెట్టలేకపోవడం.

ప్రస్తుతం ఆది నటిస్తున్న మూవీ ఒక్కటే. చుట్టాలబ్బాయి అనే టైటిల్ పై వీరభద్రం డైరెక్షన్ లో  సినిమా చేస్తున్నాడు ఆది. ఈ డైరెక్టర్ చివరి సినిమా భాయ్. నాగ్ కెరీర్ లో మర్చిపోవాల్సిన మూవీ అనే టాక్ తెచ్చుకున్న చిత్రం అది. మరి సాయికుమార్ కొడుకు ఆదికి వీరభద్రం ఎలాంటి రిజల్ట్ ను ఇస్తాడో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -