ఈ రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో తెలిసిపోతుంది. దీనికి ముఖ్యం కారణం మీడియా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక సోషల్ మీడియా వచ్చిన తరువాత ఇది మరింత ముదిరిందనే చెప్పాలి. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పలువురు సెలబ్రిటీలు తమ ఫోటోలను షేర్ చేయడమనేది కామన్. కాని ఇలా తమ ఫోటోలను షేర్ చేసి ఇబ్బందుల్లో పడినవారు చాలామందే ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొందరు సెలబ్రిటీలు బెడ్ రూమ్ ఫోటోలు, భార్యతో లిప్ లాక్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.తాజాగా ఇలాంటి సంఘటనే ఓ నటుడు ఫేస్ చేశాడు. బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ తన భార్యతో కలిసి అర్ధనగ్నంగా దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఆ ఫోటోలో ప్రతీక్ బబ్బర్ భార్య అర్థనగ్నంగా కనిపించింది. ఆమె పైన ఉన్న తన ప్రైవేట్ పార్ట్ కవర్ చేస్తూ హీరో చేతిని అడ్డం పెట్టుకుని ఉంది. ఈ సమయంలో తీసిన సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ప్రతీక్.ఈ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రతీక్ పై నెటిజన్లు మండిపడుతున్నారు.పబ్లిసిటీ కోసం మరీ ఇంతగా దిగాజారలా..? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘భాఘి 2 సినిమాతో బాలీవుడ్‌లో ఫేమస్ అయిన ప్రతీక్ , ఇప్పుడిప్పుడు అక్కడ మంచి అవకాశాలు వస్తున్నాయి.
- Advertisement -
భార్య అర్థనగ్న ఫోటోని షేర్ చేసిన నటుడు
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -