Friday, May 10, 2024
- Advertisement -

ఇలియానా గ‌ర్భ‌వ‌తి అయిందా..?

- Advertisement -

గోవా బ్యూటీ ఇలియానా చాలా రోజుల త‌రువాత తెలుగు సినిమాలో న‌టిస్తుంది.చాలా కాలం గ్యాప్ తరువాత ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తుంది ఇలియానా. తెలుగులో కోటి రూపాయిలు తీసుకున్న మొద‌టి హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఇలియానా త‌రువాత కాలంలో తెలుగు సినిమాల‌కు దూరం అయింది.రీసెంట్‌గా జ‌రిగిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వ‌చ్చిన ఇలియానాను చూసి చాలా మంది షాక్ అయ్యారు.గతంతో పోలిస్తే ఇలియానా కాస్త బొద్దుగా తయారైంది.అయితే ఇలియానా ప్ర‌స్తుతం గ‌ర్బ‌వ‌తి అని వార్త‌లు వ‌స్తున్నాయి.అందుక‌నే ఇలియానా కాస్తా బొద్దుగా మారింద‌ని అంటున్నారు నెటిజ‌న్లు.

బ‌య‌ట‌కి వ‌చ్చేట‌ప్పుడు త‌న గ‌ర్భ‌వ‌తి అని తెలియ‌కుండా ఉండేందుకు శారీస్ లేదా ఫుల్ కుర్తాతో బ‌య‌టికి వ‌స్తుందట ఇలియానా.దీనిలో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శారీ క‌ట్టుకుని వ‌చ్చింది ఇలియానా. ఎక్క‌డ కాస్తా కూడా త‌న న‌డుముని చూపించ‌లేదు ఇలియానా.దీంతో ఆమె గ‌ర్భ‌వ‌తి అయింద‌నే వార్త‌లు ఎక్కువైయ్యాయి.ఇలియానా ప్ర‌స్తుతం విదేశి వ్య‌క్తి అయిన ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేస్తుంది.అయితే ఇలియానా ఇత‌నిని పెళ్లి చేసుకుంద‌ని వార్త‌లు వ‌స్తున‌ప్ప‌టికి…ఈ వార్త‌ల‌పై ఇలియానా ఇప్ప‌టి వ‌ర‌కు స్పంద‌చ‌లేదు.మ‌రి ఇప్పుడు వ‌స్తున్న గర్భ‌వ‌తి వార్త‌ల‌పైనైనా స్పందిస్తుందో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -