Monday, April 29, 2024
- Advertisement -

బికినితో ర‌చ్చ ర‌చ్చ చేస్తోన్న యాంక‌ర్

- Advertisement -

ఈ మ‌ధ్య హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోవ‌డం లేదు నేటి యాంక‌ర్లు. తెలుగులో కూడా హాట్ యాంక‌ర్స్ ఉన్నారు. అన‌సూయ‌,ర‌ష్మీ,శ్రీముఖి వంటి యాంక‌ర్స్ బుల్లితెర మీద త‌మ అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తు అభిమానుల‌ను అల‌రిస్తున్నారు.ఇక బాలీవుడ్‌లో అయితే యాంక‌ర్స్ హవా ఇంకాస్తా ఎక్కువుగానే ఉంద‌ని చెప్పాలి. బాలీవుడ్ యాంక‌ర్స్‌లో నియా శర్మ ఒక‌రు. మ‌నకి ఆమె పెద్ద‌గా తెలియ‌క‌పోవచ్చు కాని సౌత్‌లో ఆమె బాగానే ఫేమ‌స్‌.యాంక‌రింగ్‌తో పాటు ఫ్యాష‌న్‌లో కూడా రాణిస్తుంది.

నియా తెనాలి రామ షో ఇప్పటికీ యూట్యూబ్ లో పాపులర్. ఏక్ హజారోన్ మే మెరిట్ బెహనా హై` టీవీ షోతోనూ బాగానే పాపులరైంది. ఆసియాస్ సెక్సీయెస్ట్ గాళ్ – 2018 ఎంపికైన త‌రువాత ఈ భామ నేష‌న‌ల్ లేవ‌ల్లో క్రేజ్ సంపాదించింది. నియా శ‌ర్మ క్రేజ్‌ను చూడాలంటే ఆమె సోష‌ల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య చూస్తే చాలు. తాజాగా ఈ భామ ఓ హాట్ లుక్‌తో ద‌ర్శనం ఇచ్చింది. కొత్త సంవ‌త్స‌రం నాడు బ్లాక్ బికినీ లుక్‌ని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

బ్లాక్ బికినిలో నియాను చూసిన అభిమానులు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు. ఆమె టీవీ షోలు మానేసి , పూర్తిగా సినిమాలపైన దృష్టి పెడితే బాగుంటుంద‌ని అభిమానులు సూచిస్తున్నారు. ఏది ఏమైన‌ప్ప‌టికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌కున్నంత క్రేజ్ నియా శ‌ర్మ‌కు కూడా ఉంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -