Tuesday, April 30, 2024
- Advertisement -

మేకప్ ఆర్టిస్ట్‌ని ముద్దుల‌తో ముంచేసిన నాగ‌చైత‌న్య హీరోయిన్‌

- Advertisement -

నిధి అగ‌ర్వాల్ బాలీవుడ్ సినిమాలతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌రువాత తెలుగు సినిమాల్లో నటించింది. సవ్య‌సాచి, మ‌జ్ను సినిమాల్లో న‌టించిన‌ప్ప‌టికి హిట్ మాత్రం అంద‌లేదు. నిధి ప్ర‌స్తుతం రామ్ – పూరి జ‌గ‌న్నాథ్ ఐస్మార్ట్ శంక‌ర్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. తాజాగా ఈ భామ చేసిన ప‌నితో వార్త‌ల్లో నిలిచింది. ప్ర‌ముఖ మేకప్ ఆర్టిస్ట్ షాన్ అలియాస్ షాన్ ముట్టాతిల్ ఘాటైన చుంబనంతో రెచ్చిపోయింది.

కెరీర్ స్టార్టింగ్ నుంచి అత‌డితో కాస్తా క్లోజ్‌గానే ఉంటుంది నిధి. నిధి అతడితో ఎంత క్లోజ్ అనేదానికి ప్రూఫ్ గా ఈ అమ్మడితో ఘాటైన చుంబనానికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వీరి రిలేష‌న్ షిప్ గురించి సోష‌ల్ మీడియాలో ర‌క‌రకాలుగా చ‌ర్చించుకుంటున్నారు. అయితే షాన్ తనకు గుడ్ ఫ్రెండ్ మాత్రమేనని నిధి చెబుతుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -