Saturday, May 18, 2024
- Advertisement -

నిహారిక ‘హ్యాపీ వెడ్డింగ్’ టీజర్(వీడియో)

- Advertisement -

మెగా డాట‌ర్ నిహారికా హీరోయిన్‌గా ,సుమంత్ అశ్విన్‌గా రూపొందుతోన్నసినిమా ‘హ్యాపీ వెడ్డింగ్’ .తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు ఇన్విటేషన్ పేరుతో టీజర్ ను రిలీజ్ చేశారు. . పెద్దల పెళ్లి మాటలపై .. పిల్లల ప్రేమ వ్యవహారానికి సంబంధించిన షాట్స్ తో ఈ టీజర్‌ను కట్ చేశారు.

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండ‌గా లక్ష్మణ్ కార్య దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. 30వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలనున్నట్టు ఈ టీజర్ ద్వారానే తెలియజేశారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -