- Advertisement -
టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపిన శ్రీరెడ్డి,దగ్గుపాటి సురేష్ బాబు కొడుకు అభిరామ్ కామలీలలు బయటపడేసరికి టాలీవుడ్ మొత్తం ఉలిక్కిపడింది. దీంతో దగ్గుపాటి ఫ్యామిలీ టాలీవుడ్‌లో ఇన్నాళ్లు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మొత్తం పోయ్యాయి. చాలా కాలం నుండి దగ్గుపాటి ఫ్యామిలీ మొత్తం మీడియాని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడ్డారు.
చాలా రోజుల తరువాత సురేష్ బాబు ఓ ఇంటర్య్వూ కోసం బయటికి వచ్చారు.ఈ ‘నగరానికి ఏమైంది’ సినిమా ప్రమోషన్స్ కోసం బయటికి వచ్చిన సురేష్ బాబు కోపం తెప్పించింది సదరు యాంకర్. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ దగ్గుపాటి అభిరామ్ గురించి మాట్లాడగా సురేష్ బాబు సీరియస్ అయ్యాడు. ఎవరి ఫ్యామిలీ లో ప్రాబ్లమ్స్ ఉండవండి. మా ఇంట్లో ఉండవ, మీ ఇంట్లో ఉండవ అంటు యాంకర్‌కి కౌంటర్ ఇచ్చాడు.
