Saturday, May 18, 2024
- Advertisement -

Pic Talk: మెగా హీరోయిన్ చీరలో

- Advertisement -

నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ‘ఒక మనసు’ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో. 

ఈ సినిమా ‘మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు’ లాంటి మంచి ప్రేమకథను తెలుగు ప్రేక్షకులకు అందించిన రామరాజు ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ‘ఒక మనసు’ షూటింగ్ సమయంలో నిహారిక చీర ధరించి నాగ శౌర్యతో దిగిన ఫోటోని తన ట్వీట్టర్ ఎకౌంట్ ద్వారా పోస్ట్ చేస్ంది. 

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతుంది. 2016 వేసవిలో లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ ఫోటో చూసి అభిమానులంతా మెగా కాంపౌండ్ నుండి మొదటిసారి ఓ హీరోయిన్ వస్తుందని అభిమానులంతా సంబరపడిపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -