Monday, April 29, 2024
- Advertisement -

మెగా డాటర్ నిహారికకు కాబోయే భర్త ఇతనే..!

- Advertisement -

నిహారిక కొణిదెల పెళ్లిపై ఎప్పటినుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది మెగా కుటుంబం. నిహారిక వయసు 27 సంవత్సరాలు కావడంతో త్వరలో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు నాగబాబు గారు ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

నిహారికకు తగిన జోడీ కోసం వెతుకుతున్నామని మంచి సంబంధం దొరికితే వచ్చే ఏడాది పెళ్లి చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు. అయితే నిహారిక తన పెళ్లి న్యూస్ ని తానే స్వయంగా అనౌన్స్ చేసింది. స్టార్ బక్స్ కప్ పోస్ట్ పెట్టి పెట్టి మిస్ నిహా అని ఉంటే మిస్ ని క్యాన్సిల్ చేసి మిస్ట్రస్ క్వశ్చన్ మార్క్ ఉన్న ఫోటో పెట్టడం తో మరోసారి నిహారిక పెళ్లి టాపిక్ వైరల్ అయింది. అయితే ఈ రోజు మరో ఫోటో పెట్టింది. అబ్బాయి ఫేస్ కనిపించకుండా పోస్ట్ చేసి పెట్టి అందర్ని సర్ ఫ్రైజ్ చేసింది.

నిహారిక పెట్టిన ఆ ఫోటోకి సాయి ధరంతేజ్ గాడ్ బ్లేస్ యూ తల్లి అని కామెంట్ చేశాడు. ఉన్న సమాచారం ప్రకారం నిహారికకు కాబోయే భర్త పేరు చైతన్య. అతను ఎంబీఏ పూర్తిచేసి ప్రముఖ ఎంఎన్‍సీ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిహారిక పెట్టిన ఫోటో చూసిన ఫ్యాన్స్.. త్వరగా అబ్బాయిని చూపించండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

https://www.instagram.com/p/CBk0XTOpEW5/
https://www.instagram.com/p/CBidGnVJDBn/

మీరా చోప్రాకు కౌంటర్ ఇస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మద్దతు ఇచ్చిన ఖుష్బూ..!

మోక్షజ్ఞ ఎంట్రోపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య..!

దేవరకొండ ఎన్ని కుటుంబాలకు సాయం చేశాడో తెలుసా ?

‘సర్కారు వారి పాట’లో మహేష్ ఏం చేస్తాడంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -