- Advertisement -
మెగా డాటర్ నిహారిక తన కొత్త సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వంలో ‘సూర్యకాంతం’ అనే సినిమాలో నటిస్తోంది నిహారిక.ఈ సినిమాలో హీరోగా స్టంట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరోగా నటిస్తున్నాడు.తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
ఈ రోజు నిహారిక పుట్టిన రోజు కావడంతో ‘సూర్యకాంతం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌లో నిహారిక కాస్తా హాట్‌గానే కనిపిస్తుంది.’ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారికకు ఇప్పటి వరకు సరైన సక్సెస్ రాలేదు.మరి ఈ సినిమా అయిన నిహారికకు సక్సెస్‌ను ఇస్తుందో లేదో చేడాలి.